Wednesday, January 2, 2013

andame anandam telugu song lyrics in telugu font bratuku teruvu



Singer: Ghantasala Movie: Bratuku Teruvu Music: Ghantasala
Director: P.S. Ramakrishna Rao Lyrics: Samudrala senior
అందమె ఆనందం అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం  
అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం అందమె ఆనందం

పడమట సంధ్యారాగం కుడియెడమల కుసుమ పరాగం
పడమట సంధ్యారాగం కుడియెడమల కుసుమ పరాగం
ఒడిలో చెలి మోహన రాగం ఒడిలో చెలి మోహన రాగం
ఒడిలో చెలి మోహన రాగం ఒడిలో చెలి మోహన రాగం
జీవితమే మధురాను రాగం జీవితమే మధురాను రాగం
అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం అందమె ఆనందం

పడిలేచే కడలి తరంగం ... ...పడిలేచే కడలి తరంగం
ఒడిలో జడిసిన సారంగం సుడిగాలిలో సుడిగాలిలో ఎగిరే  పతంగం
జీవితమే ఒక నాటక రంగం జీవితమే ఒక నాటక రంగం
అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం అందమె ఆనందం

7 comments:

  1. I like old movie songs and lyrics

    ReplyDelete
  2. I like old movie songs and lyrics

    ReplyDelete
  3. Only the people who saw this movie can understand the internal meaning of this song.
    Others no.

    ReplyDelete
    Replies
    1. Old is gold .aa tharam vallake artham avuthundi, we tharam vallu andariki artham kadu, cinima chusina vallaku mathrame avuthundi. Great meaningful song. I like old songs and music

      Delete
  4. Ghantasala is legend unmatched by none in Telugu film industry his voice was so manly represented by no one

    ReplyDelete