Sunday, January 13, 2013

meerajalagalada telugu lyrics in telugu font srikrishna tulabharam



Lyrics: Sthanam Narasimha Rao
Music: Pendyala
Movie:Sree Krishna tulabharam
Singer: P. Suseela
Director: K. Kameswara Rao
Pictured on: Jamunua
మీరజాలగలడా.... మీరజాలగలడా నా ఆనతి వ్రతవిధానహిమన్ సత్యాపతి
మీరజాలగలడా నా ఆనతి వ్రతవిధానహిమన్ సత్యాపతి
మీరజాలగలడా నా ఆనతి వ్రతవిధానహిమన్ సత్యాపతి

నటన సూత్రధారీ మురారీ ఎటుల దాటగలడో నాయానతి వ్రతవిధానహిమన్ సత్యాపతి
నటన సూత్రధారీ మురారీ ఎటుల దాటగలడో నాయానతి వ్రతవిధానహిమన్ సత్యాపతి
మీరజాలగలడా నా యానతి వ్రతవిధానహిమన్ సత్యాపతి

సుధా ప్రణయ జలధిన్ వైదర్భికి ఈద తావుగలదే నాతోఇక వాదులాడగలడా సత్యాపతి

సుధా ప్రణయ జలధిన్ వైదర్భికి ఈద తావుగలదే నాతోఇక వాదులాడగలడా సత్యాపతి
మీరజాలగలడా నా యానతి వ్రతవిధానహిమన్ సత్యాపతి

మధుర మధుర మురళీ గాన రసాస్వాదనమునా ....ఆ....ఆ....ఆఆఆఆఆఆ
మధుర మధుర మురళీ గాన రసాస్వాదనమునా
అధర సుధా రస మదినే గ్రోలగ ...అధర సుధా రస మదినే గ్రోలగ
మీరజాలగలడా నా యానతి వ్రతవిధానహిమన్ సత్యాపతి
మీరజాలగలడా నా యానతి వ్రతవిధానహిమన్ సత్యాపతి
మీరజాలగలడా...

21 comments:

  1. చాలా బాగా వ్రాసారండి సతీశ్ గారు. మిగతా సైట్లలో అచ్చు తప్పులు చాలా ఉన్నాయి. మీరు అవి చాలా మటుకు సరిదిద్దారు. కానీ, ఒక్క చిన్న తప్పు ఎంచచ్చునా. "సుధా ప్రణయ జలధిన్ వైతార్పితి ఈద తావుగలడే నాతోఇక వాదులాడగలడా సత్యాపతి" అని వ్రాసారు... కానీ అది "సుధా ప్రణయ జలధిన్ వైదర్భికి ఈద తావుగలదే నాతోఇక వాదులాడగలడా సత్యాపతి". వైదర్భి అంటే రుక్మిణి అని అర్థము. వాక్యంయొక్క అర్థమేమిటి అనగా సుధా ప్రణయ జలధిన్ కృష్ణుడు ఇక రుక్మిణి దగ్గరకి ఈదే తావు ఇక లేదు సుమా అని. చాలా చిన్న తప్పు కానీ స్థానం నరసింహా రావు గారి ఈ పాటలో నాకు బాగా నచ్చిన పంక్తి అది. అందుకు చెప్తున్నానంతే అంతకన్నా వేరే ఉద్దేశం లేదు.

    --- కాశ్యప్

    ReplyDelete
    Replies
    1. ఈ పాట రచించిన వారు స్థానం నరసింహారావు గారు అని ఈతరం వారికి ఈ విధంగా అయిన తెలియ చేసినందుకు గాను ధన్యవాదాలు.

      Delete
    2. కరెక్ట్ గానే ఉన్నట్టుంది

      Delete
  2. ఈ పాట రచించిన వారు స్థానం నరసింహారావు గారు అని ఈతరం వారికి ఈ విధంగా అయిన తెలియ చేసినందుకు గాను ధన్యవాదాలు.

    ReplyDelete
  3. ఈ పాట రచించిన వారు స్థానం నరసింహారావు గారు అని ఈతరం వారికి ఈ విధంగా అయిన తెలియ చేసినందుకు గాను ధన్యవాదాలు.

    ReplyDelete
  4. అద్భుతం ఈపాట ఆమె అభినయం

    ReplyDelete
  5. One of the Excellent compositions sir. Thank you.

    ReplyDelete
  6. When I heard this song accidentally, I loved it so much, that I have been watching the videos of the song nearl ten times a day, it's rendition by various singers, even child and teenage singers,more particularly from Padutha theeyaga programs. Will somebody give me the meaning of this lyric line by line and its context and background with inherent meaning as my knowledge of Sanskritised Telugu is very weak.
    Thank you.

    ReplyDelete
  7. ఈ పాటను రాసినవారు శ్రీ చందాల కేశవ దాసు గారు.
    శ్రీ స్థానం నరసింహరావు గారి పేరు సినిమా టైటిల్స్ లో లేదు గమనించగలరు.

    ReplyDelete
  8. ఇది రాసింది స్థానం వారే. కేశవదాసు కాదని గమనించగలరు.
    ప్రసాద్ MVS

    ReplyDelete
  9. This song is composed in which raagam ?

    ReplyDelete
    Replies
    1. Raaga Mohana.

      Delete
    2. స్థానం వారిదైతే మాండ్ సుశీలమ్మదైతే బిలహరి

      Delete
  10. సుధా ప్రణయ జలధిలో వైదర్భి(రుక్మిణి)కి ఈదే తావులేదు, సత్యాపతి నాతో వాదులాడలేడు. Correct meanimg.

    ReplyDelete
  11. I would love if somebody can give the meaning line by line

    ReplyDelete
  12. వ్రత విధాన మహిమన్ అని గదా. హిమన్ ఏమిటి హిమన్

    ReplyDelete