Movie: Ashta chemma
Music: Radhakrishnan Lyrics: Sirivennala Seeta Rama Sastri
Singer: Srikrishna
Pictured on: Nani, Swathi (Colors) Director: Mohan Krishna
Indraganti
ఆడించి అష్టాచెమ్మా ఓడించావమ్మా నీ పంట పండిందే ప్రేమా
నిజంగా నెగ్గటం అంటే ఇష్టంగా ఓడడం అంతే
ఆమాటా అంటే ఈ చిన్నారి నమ్మ దేంటమ్మా
నిజంగా నెగ్గటం అంటే ఇష్టంగా ఓడడం అంతే (2)
ఓ.. ఘోరంగా ముంచేస్తూ హంగామా చేస్తావేంటే గంగమ్మా
ఊ.. ఘోరంగా నిందిస్తూ ఈ పంతాలెందుకు చాల్లే మంగమ్మా
చూసాక నిన్నూ వేసాక కన్నూ వెనక్కెలాగా
తీసుకోనూ
ఏంచెప్పుకోను ఎటుతప్పుకోను నువ్వేమన్నా నేనొప్పుకోను
నువ్వేసే గవ్వలాటలో మెలేసే గంగ బాటలో
నీదాకా రప్పించిందీ నువ్వే లేమ్మా
నిజంగా నెగ్గటం అంటే ఇష్టంగా ఓడడం అంతే
ఓ.. నానేరం ఏముందే ఏంచెప్పిందో నీతల్లో జేజమ్మా
ఊ.. మందారం అయ్యింది ఆరోషం కాకీజళ్ళో జాజమ్మ
పువ్వంటి రూపం నాజూకు కళ్ళీ ఊఅందీ గుండే నిన్నదాకా
పుళ్ళంటీ కోపం వొళ్ళంతా అన్నీ నవ్విందీ నేడు ఆగలేకా
మన్నిస్తే తప్పేం లేదమ్మా మరీ ఈ మారం మానమ్మా
ఈ లావాదేవీలన్నీ అంతె కొత్తేంకాదమ్మ
No comments:
Post a Comment