LYRICS: ANANTH SRIRAM SINGERS:KALYANI CAST:VENKATESH,MAHESH
BABU,SAMANTHA,ANJALI
MUSIC DIRECTOR:MICKEY J
MEYER MOVIE DIRECTOR: SRIKANTH ADDALA
ఆరడుగులుంటాడా? ఏడు అడుగులేస్తాడా?
ఏం అడిగినా ఇచ్చే వాడా?….
ఆశ పెడుతుంటాడా? ఆటపడుతుంటాడా?
అందరికి నచ్చేసే వాడా?…..
సరిగ్గా సరిగ్గా సరిగ్గా నిలవవెండుకే?
బెరుగ్గా బెరుగ్గా ఐపొకే
బదులేది ఇవ్వకుండ వెళ్ళిపోకే
ఆరడుగులుంటాడా? ఏడు అడుగులేస్తాడా?
ఏం అడిగినా ఇచ్చే వాడా?….
ఆశ పెడుతుంటాడా? ఆటపడుతుంటాడా?
అందరికి నచ్చేసే వాడా?…..
మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టేడా?
కబురుల చినుకులతో ఒడి కలలన్నీ తడిపెయ్యడా?
ఊసుల ఉరుపులతో ఊహలకే ఊపిరి ఊదెయ్యడా?
పలుకుల అలికిడితో ఆశలకే ఆయువు పోయడా?
మౌనమై వాడు ఉంటే
ప్రాణం ఏం అవ్వునో
నువ్వే నా ప్రపంచం
అనేస్తూ వెనక తిరుగుతూ
నువ్వే నా సమస్తం అంటాడే
కలలోన కూడా కానుకంద నీడే
ఆరడుగులుంటాడా? ఏడు అడుగులేస్తాడా?
ఏం అడిగినా ఇచ్చే వాడా?….
ఆశ పెడుతుంటాడా? ఆటపడుతుంటాడా?
అందరికి నచ్చేసే వాడా?…..
అడిగిన సమయంలో
తను అలవోకగ నను మోయాలీ
సొగసును పొగడడమే
తనకలవాటైపోవాలీ
పనులను పంచుకొనే
మనసుంటే ఇంకేం కావాలి?
అలకని తెలుసుకొనీ
అందంగా బతిమాలాలీ
కోరికేదైన కానీ
తీర్చి తీరాలనీ
అతన్నే అతన్నే అతన్నే చూడటానికె
వయస్సే తపిస్తూ ఉంటుందే
అపుడింకవాడు నన్ను చేరుతాడే
No comments:
Post a Comment